BREAKING
కెనడా మార్కెట్లలో భయాలు కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ యెమెన్ తైజ్‌లో భీకర పోరు: 2.6 లక్షల మందికి చేరిన నిరాశ్రయుల సంఖ్య.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! ముస్లింలపై వివక్షను ఖండించిన బిల్ క్లింటన్: పవిత్ర ఖురాన్ సూక్తులను ఉటంకిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడి హితవు! యూరప్ బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యూహాలు మా సైనికులను క్షేమంగా వదిలేయండి.. లేదంటే అంతం చేస్తాం: హైతీ గ్యాంగ్‌లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే తీవ్ర హెచ్చరిక! చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ఆస్ట్రేలియాలో మెటాపై భారీ క్లాస్-యాక్షన్ దావా! చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైనిక స్థావరాలపై దాడులు తప్పవు.. ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక!

వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్

Select Suryaa Now
వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామ రెండు ఎంపీటీసీ సెగ్మెంట్లకు తెలుగుదేశం పార్టీ తరఫున గురువారం ఇరువురు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మోటూరు పుణ్య శ్రీనివాస కుమార్ ఆధ్వర్యంలో ఒకటవ సెగ్మెంట్ కు జంపని వర్ధని, రెండవ సెగ్మెంట్ కు డొక్కా రామస్వామి లు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి డాక్టర్ ఎన్ దేవలక్ష్మి కి అందించారు. వెల్లటూరు నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా భట్టిప్రోలు ఎండిఓ కార్యాలయానికి విచ్చేసి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, నాయకులు గొట్టిపాటి కృష్ణారావు, పమిడిముక్కల సాంబశివరావు పలువురు తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.