BREAKING
నాగర్ కర్నూలు లో ఒంటి కాలిపై నిలబడి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన ఘనంగా పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుక పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి రేపటి నుంచి డిగ్రీ తుదివిడత ప్రవేశాలు అనుమతి లేనిదే బోరు వేస్తే చర్యలు తప్పవు : తహశీల్దార్ శ్రీనివాస్ గంగవరం జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ ఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు చెడుపై సాధించిన విజయమే విజయదశమి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు - కలెక్టర్ రాజర్షి షా కోలాహలంగా నువ్వురుపాడు ఎంపీటీసీ టిడిపి అభ్యర్థిగా ఖాజావలి నామినేషన్ క్రైస్ట్‌చర్చ్ టీ20: ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం - 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం : ఎమ్మెల్యే కన్నా మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క 34వ వార్డులో కీర్తి జావిద్ ముమ్మర ప్రచారం కాకినాడ జిజిహెచ్ లో గుండె వైద్యం గల్లంతు!

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Select Suryaa Now
నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. సెషన్‌ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న సూచీలు చివరకు నష్టాల బాటలోనే ప్రయాణం ముగించాయి. రోజంతా నిరాసనసాహకంగా సాగిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ చివరికి 460 పాయింట్లు నష్టపోయి 73,249 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ కూడా 124 పాయింట్లు కోల్పోయి 22,687 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సంకేతాలు, ప్రముఖ రంగాల షేర్లలో అమ్మకాలే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.