BREAKING
రామాయణం అడ్వాన్స్ బుకింగ్ సునామీ: ఆదాపురుష్ రికార్డులను తుడిచిపెట్టేసిన రణ్‌బీర్ కపూర్ సినిమా! పేదరికాన్ని అధిగమించి పీజీ మెడికల్‌లో రాణించిన డాక్టర్ రూత్ జాన్ పాల్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలించే వరకు పోరాటం.. 27 నుంచి ఈటల పాదయాత్ర ఆర్ హెచ్ కొలనీ ప్రజల అభిమానానికి అవధులేవు - నల్లచెరువు జడ్పిటిసి అభ్యర్థిగా పరిటాల - కదిరి నియోజకవర్గ టిడిపిలో ఉరకలేస్తున్న ఉత్సాహం - ఆయుష్మాన్ ఖురానా 'ఉడతా తీర్' మూవీ రివ్యూ: నవ్వులు పంచడంలో ఈ స్పై కామెడీ మెప్పించిందా? మాజీ కార్పొరేటర్ అభ్యర్థి భర్తపై దాడి రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు!

పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి

Select Suryaa Now
పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
సూర్య, చింతలమానేపల్లి : మండలంలోని కర్జెల్లి గ్రామంలో పురుగుల మందు సేవించిన నీకాడి రవి (35) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాపూర్ గ్రామానికి చెందిన రవి తన భార్య, కుమారుడితో కలిసి కర్జెల్లి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం పురుగుల మందు సేవించడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కమలాకర్ తెలిపారు. మృతుడి తల్లి నీకాడి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కమలాకర్ వెల్లడించారు.