34వ వార్డులో కీర్తి జావిద్ ముమ్మర ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలమనేరు మున్సిపాలిటీ 34వ వార్డు (టిడిపి)అభ్యర్థి కీర్తి జావిద్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డులో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్