54వార్డు జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు
సీతమ్మధార, సూర్య : ఉత్తర నియోజవర్గం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 54వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బాణాల శ్రీనివాసరావు కి మద్దతుగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షలు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు , 54వార్డు బిలాల్ కోలనిలో ఏ ఎస్ ఆర్ నగర్లో జరిగిన ప్రచారంలో పాల్గొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా కళ్యాణి ని, 54వార్డు అభ్యర్థిగా బాణాల శ్రీనివాసరావు ని గెలిపించాలని ఓటరు మహాసయులను కోరారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు,మాజీ కార్పొరేటర్ కె.అనిల్ కుమార్ రాజు,సీనియర్ నాయకులు కె.వి బాబా,బాణాల తరుణ్,కోడూరు సత్యనారాయణ, శ్యామల రావు, అప్పన్న, భాష, దుర్గారావు, నూకరాజు, పెంటరావు, సుబ్బారావు, వెంకటరావు, రమేష్, మహదాస్య గోపి, భాద శ్రీను, 54వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.