BREAKING
ఎన్నికల జోరు పెంచిన వైసీపీ 49 వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ.. కోట్ల ఉద్యోగాన్ని వదిలేసి.. రజనీకాంత్ చిత్రంలో అదరగొట్టిన నటుడు నమో నారాయణ సక్సెస్ జర్నీ విద్యార్థులకు బడిలో నీటి కష్టాలు! కేతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేయని నీటి వసతి.. భోజనం తర్వాత ప్లేట్లతో బయటకు వెళ్తున్న పిల్లలు దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎం.పీ.టీ.సీ. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు కృష్ణపట్నం బిట్-1 ఎంపిటిసి స్థానానికి తొండమనాటి..... నామినేషన్. ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పంటల మార్పు తప్పనిసరి….

గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్

Select Suryaa Now
గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్

గజపతినగరం, సూర్య : విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం టిడిపి పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థి  అయినటువంటి గంట్యాడ శ్రీదేవి ఎంపీటీసీ గా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. దాఖలు వేసిన తదనంతరం శ్రీదేవి  నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ జెడ్పిటిసి గార తవుడు, గుంట్రోతు గోవిందా, రావి శ్రీధర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.