BREAKING
ఎన్నికల జోరు పెంచిన వైసీపీ 49 వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ.. కోట్ల ఉద్యోగాన్ని వదిలేసి.. రజనీకాంత్ చిత్రంలో అదరగొట్టిన నటుడు నమో నారాయణ సక్సెస్ జర్నీ విద్యార్థులకు బడిలో నీటి కష్టాలు! కేతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేయని నీటి వసతి.. భోజనం తర్వాత ప్లేట్లతో బయటకు వెళ్తున్న పిల్లలు దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎం.పీ.టీ.సీ. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు కృష్ణపట్నం బిట్-1 ఎంపిటిసి స్థానానికి తొండమనాటి..... నామినేషన్. ఎల్-నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు పంటల మార్పు తప్పనిసరి….

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం

Select Suryaa Now
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ  చైర్మన్ అభ్యర్థి ప్రచారం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

 

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు, మాజీ టీడీపీ అధ్యక్షుడు సుధీర్ కుమార్‌తో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు శ్రీనగర్‌ కాలనీలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

 రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్