BREAKING
*కంట్రోల్ రూమ్‌లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా... *ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఆర్. దామోదర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు తె ర్లాం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా ఎన్ వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు హడలెత్తిస్తున్న గ్రామసింహాలు - భయం గుప్పిట్లో చిన్నారులు, వృద్ధులు బాల్య వివాహాల నిర్మూలనకు మహిళా సంఘాలు ముందుండాలి ఆల్ ఇండియా లీగల్ స్టూడెంట్స్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడిగా నాగరం రణదీప్ రెడ్డి... గజపతినగరం ఎంపీపీ అభ్యర్థి గంట్యాడ శ్రీదేవి నామినేషన్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రచారం డ్రైనేజీ సమస్యపై అధికారుల నిర్లక్ష్యం..! - దుర్వాసనతో ప్రజల అవస్థలు గుర్ల జెడ్పీటీసీ తేదేపా అభ్యర్దిగా చనమల్ల రాధ పంట నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు---- ప్రభుత్వాలు ఆదుకోవాలి.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగింపునకు బీజేపీ పాదయాత్ర.. రేపు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే సహకారంతో ఐదు లక్షల ఎల్ ఓ సి చెక్కు అందజేత ఇండిపెండెంట్ 48వ వార్డు అభ్యర్థిగా కోయిలాడ నవ్య ఎన్నికల ప్రచారం

మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

Select Suryaa Now
మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క
సూర్య జైనూర్ : జైనూర్ మండలం జైనూర్ కాలేజీ గూడకు చెందిన ఆత్రం గిరిజ బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా గిరిజ బాయి చిత్రపటానికి పూలమాల వేసి, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ రాసిద్, పవర్ గూడ సర్పంచ్ రాజేందర్, డీసీసీ కార్యవర్గ సభ్యుడు ప్రకాష్, బీసీ సెల్ అధ్యక్షుడు మహేష్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు అబ్బు, సేవాదళ్ అధ్యక్షుడు విక్రమ్, జిల్లా మైనారిటీ కార్యదర్శి షేక్ రహీం, కార్యదర్శి ముబారక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాబీర్, నాయకులు గణపత్, లక్ష్మణ్ పటేల్, కోటేశ్వర్, ఉప సర్పంచులు ఉద్దవ్, ప్రకాష్, ఇంద్రు, దత్తు తదితరులు పాల్గొన్నారు.