BREAKING
తాటిపర్తి బిట్‌-1 ఎంపీటీసీ అభ్యర్థిగా ఉయ్యాల ప్రతాప్‌రెడ్డి నామినేషన్ అమరజీవి కొమరం భీం జయంతి సందర్భంగా వారసుల ఘన నివాళులు భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి నెక్కుంది టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా తలారి శ్రీదేవి ఆయుష్ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ అధ్యయనం ప్రచారంలో రాధా దూకుడు ఘనంగా మాజీ మంత్రి కొడాలి నాని జన్మదిన వేడుకలు గుంటూరు: కూటమి మేయర్ అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి డొక్కా ఆత్మీయ సమావేశం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సలీం గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత పొదలకూరు బిట్‌-1లో వైసీపీ అభ్యర్థి విస్తృత ప్రచారం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల విజయవాడలో కారు బీభత్సం.. వాహనదారులపైకి దూసుకెళ్లిన వైనం జి.కొండూరు ఎంపీపీ అభ్యర్థిగా గెరా అనిత నామినేషన్

కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం

Select Suryaa Now
కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాయత్రి గౌరప్ప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ఓటర్లను కలుసుకుంటున్న ఆమె, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ తనకు మద్దతుగా ఓటు వేయాలని కోరుతున్నారు. వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఈ ప్రచారానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.