BREAKING
జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీలను, అభ్యర్థులను నిలదీయండి నాణ్యతా ప్రమాణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలి *వంగవీడు దగ్గర రూ.630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు* పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి యువ సంచలనం ఎంట్రీ! 49 వ వార్డు టిడిపి అభ్యర్థి పొట్నూరు నీలవేణి ఎన్నికల ప్రచారం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం ఘనంగా ప్రభాస్ జన్మదినోత్సవం తూకివాకం ఎంపీటీసీ అభ్యర్థిగా మునీశ్వరి నామినేషన్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి వైసిపి 48 వ వార్డు అభ్యర్థి కర్రిరామరెడ్డి ఎన్నికల ప్రచారం పాత గొడవలతో వ్యక్తిపై దాడి ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు బోని ఎంపీటీసీ అభ్యర్థిగా తాట్రాజు అప్పారావు నామినేషన్‌.. గేలిచివస్తే ఎంపీపీ... అధిష్టానం గ్రీన్ సిగ్నల్.! రాష్ట్రంలో గ్లోబల్‌ స్పిరిట్స్‌ బ్రాండ్ల విక్రయాలకు శ్రీకారం

నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల

Select Suryaa Now
నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన విజయలక్ష్మి గునుకుల

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 21వ డివిజన్ నుంచి కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న విజయలక్ష్మి గునుకుల, నెల్లూరు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని విజయలక్ష్మి గునుకుల తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.  కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె తెలిపారు.  కూటమి విజయమే లక్ష్యం… ప్రజాసేవే ధ్యేయం!