BREAKING
స్థానిక ఎన్నికలపై పరిటాల శ్రీరామ్ వ్యూహాత్మక అడుగులు* *జిల్లాలో ముఖ్య నేతలతో వరుస భేటీలు* *ఎంస్ రాజుతో కలిసి పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో చర్చలు* *మాజీ మంత్రి పల్లెతో మర్యాదపూర్వక భేటీ* *పరిటాల ఘాట్ వద్ద తండ్రి రవీంద్రకు ఘన నివాళి* పానగల్ ఛాయా సోమేశ్వరాలయం అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు... దిందా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు రావులపాలెం జడ్పిటిసి స్థానానికి నామినేషన్లు దాఖలు అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన తెలుగమ్మాయి శ్రీ చరణి.. జింబాబ్వే జట్టు అల్లాలాడిపోయింది! మన్నెగూడ లో ఆదిభట్ల పోలీసులు వాహనాల తనిఖీలు గుడిపల్లి లో13 ఎంపీటీసీ స్థానాలకు 98 నామినేషన్లు.. ఒక్కరోజే 35 దాఖలు 17 ఎంపీటీసీ స్థానాలకు 86 నామినేషన్లు క్రికెట్ ప్రేమికులకు షాక్.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ భారత ఆటగాడు! నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోంది: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పావులూరులో నేత్రదానం జోరందుకున్న ఎంపిటిసి నామినేషన్లు నామినేషన్లు ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ ప్రశాంతి జూనియర్ కోహ్లి మాట తప్పాడు.. ఫోన్లు చేసినా రిప్లై లేదు: భారత మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు!

గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత

Select Suryaa Now
గేదెదూడ మృతదేహాన్ని లాక్కెళ్లిన చిరుత

--సీసీ కెమెరాల్లో రికార్డు..భయాందోళనలో రైతులు, గ్రామస్తులు* 

నవాబుపేట సూర్య న్యూస్:మండలంలోని యన్మనగండ్ల గ్రామ శివారులోని దేవరగుట్ట సమీపంలో బుధవారం చిరుత దాడిలో కొనింటి చెన్నయ్యకు చెందిన గేదె దూడ మృతి చెందింది.ఈ ఘటనతో గ్రామంలోని రైతులు,గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ ఘటనపై అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ వెంకటేష్,బీట్ ఆఫీసర్ జీవిత విచారణ చేపట్టి,సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.గేదెదూడ మృతదేహం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.చిరుత మళ్లీ మృతదేహం వద్దకు వచ్చి,దానిని కొంత దూరం వరకు లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయినట్లు సెక్షన్ ఆఫీసర్ వెంకటేష్ తెలిపారు.చిరుత సంచారంతో రైతులు,గ్రామస్తులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని,వారి అనుమతితో తదుపరి చర్యలు చేపడతామని వెంకటేష్ పేర్కొన్నారు.