BREAKING
రైతులకు 8 బిలియన్ డాలర్ల డీజిల్ సాయం సమగ్ర భూసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం: ఏడి మధుసూదన్ రావు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న జైలర్ 2.. కోట్లు కొల్లగొడుతున్న రజనీకాంత్ సినిమా! అమెరికాలో ఎఫ్‌టీసీ విచారణ ముగింపునకు భారీ జరిమానా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన డి.ఎస్.పి రఘువీర్ అంతరిక్షంలో ఆయుధ పోటీకి చైనా వ్యతిరేకం ఇంకొల్లు మండల కాంగ్రేస్‌పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా కొల్లూరి శ్రీకాంత్‌ నామినేషన్ ఎంపీటీసీ స్థానానికి 55 నామినేషన్ లు! భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చైనా తొలి ఏఐ సినిమాకు నిరాశ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో చుక్కెదురు! ఈనెల 25న మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా. బ్యాంకు రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలి ​- కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఎంపీ మహేష్ కుమార్ తో ఎమ్మెల్యే బడేటి యూకేలో యూదుల వర్గాలపై దాడికి కుట్ర అనుమతి లేకుండా ప్రైవేట్ క్లినిక్ లు నడిపితే కఠిన చర్యలు సైదాపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత!

పావులూరులో నేత్రదానం

Select Suryaa Now
పావులూరులో నేత్రదానం

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
రోటరీ క్లబ్ ఇంకొల్లు ఆఫ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో నేత్రదానం జరిగింది. గ్రామానికి  చెందిన  ఊరందల విజయ (65) మృతి చెందగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు ముందుకువచ్చారు. ఇంకొల్లు రోటరీ అవయవదాన కమిటికి సమాచారం అందంచారు. కమిటి ప్రతినిధులు జెట్టి వెంకటేశ్వర్లు, సోమేపల్లి రామ్మోహన్‌రావులు శంకర కంటి వైద్యులకు సమాచారం అందించటంతో పావులూరు వచ్చి విజయ కార్నియాలను సేకరించారు. నేత్రదానం చేసినందుకు దాత భర్త పెద్ద అంకమ్మ, కుమారుడు పాపారావు కోడలు సుభాషిణి, కుమార్తె బొట్టు అంజమ్మ, అల్లుడు హనుమంతరావు,  కుమార్తె వడ్లమూడి నాగమణి, అల్లుడు ఆంజనేయులులను క్లబ్ ప్రెసిడెంట్ అలవల రాఘవరెడ్డి,  సెక్రెటరీ గోరంట్ల నాగేశ్వరరావు  ,ట్రెజరర్ మోపిదేవి కిషోర్ మరియు రోటరీ సభ్యులు పులకడం బద్రి రెడ్డి, అలవల శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.