BREAKING
కిమ్స్ ట్రస్ట్ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ యనమల.. రక్తనాళాల్లో అడ్డంకిని తొలగించిన వైద్యులు ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యం: వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 460 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ యెమెన్ తైజ్‌లో భీకర పోరు: 2.6 లక్షల మందికి చేరిన నిరాశ్రయుల సంఖ్య.. ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన! ముస్లింలపై వివక్షను ఖండించిన బిల్ క్లింటన్: పవిత్ర ఖురాన్ సూక్తులను ఉటంకిస్తూ మాజీ అమెరికా అధ్యక్షుడి హితవు! యూరప్ బ్యాంకింగ్ రంగంలో కొత్త వ్యూహాలు మా సైనికులను క్షేమంగా వదిలేయండి.. లేదంటే అంతం చేస్తాం: హైతీ గ్యాంగ్‌లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే తీవ్ర హెచ్చరిక! చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్: ఆస్ట్రేలియాలో మెటాపై భారీ క్లాస్-యాక్షన్ దావా! చిలకలూరిపేటలో రేణుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: ప్రత్తిపాటి పుల్లారావు ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియపై జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంతృప్తిఎన్నికల భద్రతకు పటిష్ట చర్యలు.. 7,500 మంది సిబ్బంది నియామకానికి చర్యలు అధికంగా నష్టాలను చవిచూసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం మణుగూరులో ఘనంగా కొమరం భీం జయంతి పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికా సైనిక స్థావరాలపై దాడులు తప్పవు.. ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక! పుతిన్-విట్‌కాఫ్ శాంతి చర్చల వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షంఇద్దరు మృతి, 34 మందికి గాయాలు!

బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు

Select Suryaa Now
బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు

గూడూరు,  మేజర్ న్యూస్ :   గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ఉడతావారిపార్లపల్లి గ్రామం ప్రాథమిక పాఠశాల వర్షానికి ఉరవడంతో బయట వర్షంలో కూర్చున్న విద్యార్థులు  విద్యాశాఖ అధికారులు మంత్రి నారా లోకేష్   వెంటనే పట్టించుకోవాలని గ్రామ ప్రజల ఆవేదన.  సీఎం విద్యాశాఖ మంత్రి  విద్యాశాఖ అధికారులు మా బాధ వినండి అంటూ ఆవేదనతో విద్యార్థులు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ చిల్లకూరు మండలం ఉడతావారిపార్లపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో వర్షం వచ్చిందంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి విద్యార్థులు కనీసం చదువుకోడానికి కూడా కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా పైనుంచి వర్షం స్కూల్లో ఉరవడంతో బిక్కు బిక్కు మంటూ కూర్చున్న చిన్నారులను చూస్తే చాలా బాధేస్తుంది ఎన్నో వసతులు ఇస్తామని చెప్తున్నా ప్రభుత్వం కనీసం ఈ విద్యార్థులకు చిన్న పిల్లలకు పాఠశాల పునర్నిర్మానాన్ని కృషి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పట్టించుకోవాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు