BREAKING
డబ్బాకుపల్లి, పెంటేలవారిగూడెం ఎంపీటీసీ అభ్యర్థిగా కొంగర అన్నపూర్ణమ్మ నామినేషన్ కీర్తి సురేష్, రాధికా ఆప్టేల మైండ్ బ్లాకింగ్ పవర్ గేమ్‌.. 'అక్క' క్రైమ్ డ్రామా ట్రైలర్ రిలీజ్! మేయర్ ఎన్నికల బరి నుంచి మాతంగి కృష్ణ ఉపసంహరణ ఎల్ నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం.. రైతులు ఆందోళన చెందవద్దు!, మహాదేవపూర్ రైతు వేదిక నుంచి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కుప్పంలో తెదేపా నాలుగవ వార్డు అభ్యర్థి ప్రచారం 28వ డివిజన్‌లో కూటమి ఆత్మీయ సమావేశం అయ్యప్ప స్వామి నూతన ఉత్సవ విగ్రహ నిర్మాణం పోత బడిలో పిల్లల కష్టాలు - వర్షంలోనే చదువులు బిజెపి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం.... కూటమి అభ్యర్థులకు అండగా పుర ప్రజలు: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ప్రచార కార్యక్రమంలో అడుగడుగునా వైసిపికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు... భూముల త్యాగం.. అభివృద్ధికి దూరం!, నగరంపల్లి రైతులకు దక్కని ఆశించిన ప్రయోజనాలు, ఓసి -3 తో మారని గ్రామీణ జీవనం పండుగ సాయన్నకు ఘనంగా నివాళులర్పించిన శ్రీనివాస్ రెడ్డి పత్తి పంటలో అంతర పంటగా గంజాయి సాగు వెల్లటూరు ఎంపీటీసీ సభ్యులుగా ఇరువురు నామినేషన్

మడకశిరలో కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ

Select Suryaa Now
మడకశిరలో  కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ

మడకశిరలో కూటమి అభ్యర్థులకు బీఫారాల పంపిణీ

23 వార్డుల్లో కూటమి అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, గుండుమల తిప్పేస్వామి.

మడకశిర, మేజర్ న్యూస్: మడకశిర నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న 23 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పార్టీ బీఫారాలను అందజేశారు. స్థానిక పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నగర పంచాయతీలోని 23 వార్డులకు పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు వారు బీఫారాలు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జనసేన–టీడీపీ కూటమి నాయకులు, కన్వీనర్లు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.