BREAKING
రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయండి జర్మనీలో టెస్లా భారీ విస్తరణ: రూ.27 వేల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రణాళిక! ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు:కలెక్టర్ అనురాగ్ జయంతి* *-147 దరఖాస్తుల స్వీకరణ అమెరికా విమానయాన రంగానికి భారీ ఎదురుదెబ్బ: రూ.2,900 కోట్లకు పైగా ఆదాయ నష్టం! వ్యక్తిత్వ వికాసం, ఉపాధి అవకాశాలపై అవగాహన ఫారెక్స్ మార్కెట్ల పనితీరు బలంగా ఉంది: న్యూయార్క్ ఫెడ్ అధికారి వెల్లడి! రైతులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థుల భద్రతే లక్ష్యం.. -జిల్లాలోని పలు పాఠశాలలలో శక్తి బృందం అవగాహన టెక్ షేర్ల పతనంతో కుదేలైన అమెరికా మార్కెట్లు: 1.5% నష్టపోయిన నాస్‌డాక్! కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మొదటి సోమవారం..... కోటి...... సోమవారాలతో సమానం.... రష్యాపై ఈయూ మరో విడత ఆంక్షలు: 145 మంది వ్యక్తులు, సంస్థల జాబితా! రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక కేతేపల్లి ఎస్ఐగా ఎం. రవికుమార్ బాధ్యతల స్వీకరణ ఘనంగా ఉద్యమకారుల దినోత్సవం కాప్‌31 ముసాయిదా విడుదల: శిలాజ ఇంధనాల వినియోగంపై దేశాల మధ్య ఏకాభిప్రాయ లోపం!

వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతకుమారి నామినేషన్

Select Suryaa Now
వైసిపి చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతకుమారి నామినేషన్


ఆమదాలవలస, నవంబర్ 16, మేజర్ న్యూస్
ఆమదాలవలస మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా బొడ్డేపల్లి అజంతకుమారి సోమవారం నామినేషన్ వేశారు.  నియోజకవర్గ ఇన్చార్జ్ చింతాడ రవికుమార్, వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్ ఆధ్వర్యంలో నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చైర్ పర్సన్ గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థి అజంత కుమారి ఓటర్లను కోరారు. 28 వార్డుల్లో వైసిపి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ హయాంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, మరలా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఒక అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. వైసీపీకి ప్రజాధరణ ఉందని, ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.