BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

వై. ఎన్. కళాశాల లో ఎన్.ఎస్.ఎస్. డే

Select Suryaa Now
వై. ఎన్. కళాశాల లో   ఎన్.ఎస్.ఎస్. డే

వై. ఎన్. కళాశాల లో 

ఎన్.ఎస్.ఎస్. డే 

 నర్సాపురం, మేజర్ న్యూస్:

స్థానిక శ్రీ వై ఎన్ కళాశాలలో జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎన్.ఎస్.ఎస్. డే ను  నిర్వహించారు.ఈ కార్యక్రమానికి  రాజులంక గ్రామం  మాజీసర్పంచ్ ముదునూరి మార్రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి, ' విద్యార్థులైన మీరంతా తల్లిదండ్రులను గౌరవించాలని,  వారు చెప్పిన మాటలు వింటూ వారి క్రమశిక్షణలో పెరిగినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.తల్లిదండ్రుల పనులలో మీ సహాయ సహకారాలు అందించాలని, మీకు చదువులు చెప్పే గురువులను పూజించడం ద్వారా జీవితంలో మంచిగా స్థిరపడవచ్చని, అందరూ కలిసిమెలిసి ఉండడం వలన మంచి వ్యవహార శైలిని తెలుసుకోగలరని' అన్నారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.పి. వి. అప్పారావు, ఐ. క్యు. ఏ.సి. సమన్వయకర్త డాక్టర్ గంధం శ్రీరామకృష్ణ, హెచ్. ఆర్. డి. డైరెక్టర్ డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్, బయోటెక్నాలజీ శ్యాంబాబు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆఫీసర్లు చింతా సోమేశ్వరి,  సాదే యాకోబు,  పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిని సత్కరించారు.

 

 నర్సాపూర్ ఇజ్రాయిల్