వార్డుల అభివృద్ధికి కృషి. జన సేన కౌన్సిలర్లు
జనసేన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సోమవారం నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రిసైడింగ్అధికారి శ్రీధర్ రెడ్డి కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. జనసేన కౌన్సిలర్లు 1వ వార్డు నల్ల బోతుల అరుణ , 22 వ వార్డు డాలు రత్నమయ్య ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా