BREAKING
దేపూరులో జడ్పిటిసి, ఎంపీటీసీ అభ్యర్థుల ముమ్మార ప్రచారం ఆనం ఆశీస్సులతో పోటీ - ఆనం సహకారంతో అభివృద్ధి - జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ తూమాటి మొక్కల పైనే సమాజ మనుగడ. గర్జించిన మహిళా లోకం - టీడీపీకి బ్రహ్మరథం..నారీ భేరి ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళా మణులు... ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి. అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి* కేజీబీవీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించిన అబ్జర్వర్ తేజ్ పాల్ మళ్లీ అల్పపీడనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించండి ఎస్పీని కలిసి వివరించిన వైసీపీ, సీపీఐ నేతలు కలెక్టరు వాహనాన్ని మద్యం మత్తులో ఢీ కొట్టిన లారీ డ్రైవర్ కు వారం రోజులు జైలుశిక్ష.... బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు: మంథనిలో పుష్కర ఘాట్ అభివృద్ధికి రూ.23 కోట్లు... ఆకలి కేకల దిశగా ప్రపంచం? విజయనగరం సమగ్ర అభివృద్ధే లక్ష్యం..... బీఎస్పీ మేయర్ అభ్యర్థిని లింగాల పార్వతికి మద్దతుగా ప్రచార ర్యాలీ

ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు

Select Suryaa Now
ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు

మక్కువ, సూర్య : తుఫాను ప్రభావంతో గడచిన రెండు రోజులుగా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా మండలంలో సువర్ణముఖీ, గోముఖీ నిధులతో పాటు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు కి అధిక మొత్తంలో వరదనీరు చేరుతుండడంతో ప్రాజెక్ట్ భద్రత ను దృష్టిలో ఉంచుకొని అధికారులు వరద నీరును నదీ ప్రవాహములోకి విడిచి పెడుతున్నారు. ఈ కారణంగా మక్కువ వద్ద సువర్ణముఖి నది వంతెనను తాకుతూ పొంగి ప్రవహిస్తుంది. అలాగే గోముఖీ నది శంబర వద్ద వంతెనను తాకుతూ ప్రవహించగా, కవిరిపల్లి వద్ద కాజ్ వే పైనుంచి ఉదృతంగా ప్రవహించడంతో మక్కువ తాహాశీల్దార్ భాను ప్రసాద్ తన సిబ్బందితో ముందస్తు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. మక్కువ నుండి నది వైపు వెళ్లకుండా సన్యాసి రాజపురం వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు నిలిపి రాకపోకలు నిలిపివేశారు. అలాగే అటువైపు భారీ కేండ్లు వేసి నదిలోకి ఎవరు దిగకుండా చర్యలు చేపట్టారు.