BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

తిమ్మాయపాలెం జెడ్పీ పాఠశాలలో 10 రోజుల ఇంటర్న్‌షిప్ ప్రారంభం.

Select Suryaa Now
తిమ్మాయపాలెం జెడ్పీ పాఠశాలలో 10 రోజుల ఇంటర్న్‌షిప్ ప్రారంభం.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మండలం, తిమ్మాయపాలెం ZP పాఠశాలలో దసరా సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు ఏర్పాటు చేసిన 10 రోజుల ఇంటర్న్‌షిప్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. వృత్తి విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించి, వారిలో ప్రాయోగిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎంఈఓ 2 శ్రీనివాసరావు తెలిపారు. ఆటోమోటివ్, ఐటీ/ఐటీఈఎస్ ట్రేడ్లలో నిపుణులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు.