BREAKING
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో బయోకాన్ దూకుడు క్రిమియా రహదారి వంతెనను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ దాడులు పంజాబ్‌లో బీజేపీ సమరభేరి నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియామకం అమెరికాను తాకిన టెక్ అంతరాయాల అల ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీబీ-గ్రామ్ జీ చట్టం కింద జవాబుదారీతనం పెంపు ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో రానున్న 'పంచాయత్ సీజన్ 5' ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం..నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన*

టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు

Select Suryaa Now
టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు

నకరికల్లు  మేజర్ న్యూస్: మండల కేంద్రమైన నకరికల్లులో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల రాజు హఠాన్మరణం చెందడంతో పలువురు పార్టీ నాయకులు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతు శౌరయ్య, కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా నాగరాజు ఆవుల రాజు పార్థివదేహంపై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆవుల రాజు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.