BREAKING
ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్.. రేపు సిద్దిపేటలో షురూ నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం. : ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో బయోకాన్ దూకుడు క్రిమియా రహదారి వంతెనను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ దాడులు పంజాబ్‌లో బీజేపీ సమరభేరి నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియామకం అమెరికాను తాకిన టెక్ అంతరాయాల అల ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీబీ-గ్రామ్ జీ చట్టం కింద జవాబుదారీతనం పెంపు ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో రానున్న 'పంచాయత్ సీజన్ 5' ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం..నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ

ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్

Select Suryaa Now
ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్
పెద్దపల్లి, నవంబర్ 18: పెద్దపల్లిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం దాడులు నిర్వహించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) రవీందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళికతో వల పన్నిన అధికారులు, రవీందర్ నగదు స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.