BREAKING
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేస్తాం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో బయోకాన్ దూకుడు క్రిమియా రహదారి వంతెనను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బహ్రెయిన్, కువైట్ దేశాలపై ఇరాన్ దాడులు పంజాబ్‌లో బీజేపీ సమరభేరి నాగారం 5వ డివిజన్ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎర్ర వామన్ నియామకం అమెరికాను తాకిన టెక్ అంతరాయాల అల ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీబీ-గ్రామ్ జీ చట్టం కింద జవాబుదారీతనం పెంపు ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో రానున్న 'పంచాయత్ సీజన్ 5' ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం..నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన*

సిరిసిల్లలో పెన్షన్ల కోసం లబ్ధిదారుల నిరసన

Select Suryaa Now
సిరిసిల్లలో పెన్షన్ల కోసం లబ్ధిదారుల నిరసన

సూర్య రాజన్న సిరిసిల్ల :చిన్నబోనాల 10వ వార్డులో పెన్షన్ల మంజూరు వ్యవహారం వివాదాస్పదమైంది.వార్డులో 39 మంది పెన్షన్లకు దరఖాస్తు చేయగా, విచారణలో అర్హులుగా గుర్తించినప్పటికీ కేవలం 27 మందికే మంజూరు చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మిగిలిన 12 మందికీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సినారె కళామందిరంలో జరిగిన పెన్షన్ ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమాన్ని బహిష్కరించారు. 39 మందికీ ఇవ్వకుంటే 27 మందికి మంజూరైన కాపీలు కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు.పెన్షన్లు రాని వారిలో వితంతువులు,పక్షవాత బాధితులు, వికలాంగులు,వృద్ధులు,చెవిటి-మూగ చిన్నారులు ఉన్నారని తెలిపారు.