BREAKING
ఢిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. డిసెంబర్‌లో రానున్న 'పంచాయత్ సీజన్ 5' ఇజ్రాయెల్ రాజకీయాల్లో సంచలనం..నెతన్యాహు కూటమికి గట్టి ఎదురుదెబ్బ టీడీపీ మండల అధ్యక్షుడు ఆవుల రాజుకు నేతల నివాళులు అశ్వారావుపేట నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన* ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై మెటా కొత్త రూల్స్ సిరిసిల్లలో పెన్షన్ల కోసం లబ్ధిదారుల నిరసన ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి మరో ఓటీటీలోకి కికు యనమల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కేజీబీవీలో ఫుడ్ పాయిజనింగ్ తో పెరుగుతున్న బాధితులు - ప్రస్తుతం మరో 9 మంది విద్యార్థినులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు !! వర్ధమాన్ కెమికల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం పేద విద్యార్థులకు సీఎం అల్పాహార పథకం వరం ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షురూ.. పూర్తి షెడ్యూల్, జట్లు మరియు లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి

Select Suryaa Now
ఆసరా పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ  ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లు వెంటనే అమలు చేయాలి

కొండాపూర్ ; మండల కేంద్రమైన కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 53 మంది అర్హులైన వితంతువులు, గీత కార్మికులు, దివ్యాంగులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ శ్రవంతి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఎంత మొత్తం పెంచుతామని ప్రకటించారో, ఆ పెంపును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ పెరిగిన పెన్షన్లు అందించి పేదలకు ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఓం ప్రకాష్, ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.