BREAKING
నవంబర్ 22న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు గుడివాడలో ఈ నెల 20న భారీ జాబ్‌మేళా తాడిగడప 26వ వార్డులో కూటమి అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రచారం డయల్‌ 112కు కాల్‌.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద తల్లీబిడ్డలకు ప్రాణరక్షణ ఈ నెల 26న అంబేద్కర్ స్మృతి వనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మచిలీపట్నం మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు పలు ప్రాంతాల్లో ఘన సన్మానాలు మచిలీపట్నం నూతన మేయర్‌ అబ్దుల్‌ అబీదాకు ఎంపీ బాలశౌరి అభినందనలు స్థానిక ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రైక్‌రేట్‌.. కూటమి విజయ పరంపర కొనసాగిస్తాం! జేఎన్‌టీయూకే పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో లక్ష్యదీప్‌కు రజత పతకం తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు!

తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత

Select Suryaa Now
తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత

తాడిగడప, మేజర్ న్యూస్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు ధనేకుల మురళీమోహన్ రావు ఆధ్వర్యంలో కానూరులోని విజయలక్ష్మి బాంకెట్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి పాతపాటి హరికుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థితో పాటు 18 మంది వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు పార్టీ అధికారిక ఫామ్‌–బిలను అందజేశారు. అనంతరం అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, పార్టీ విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై నాయకులు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోసనం రాము, పెనమలూరు నియోజకవర్గ నాయకులు వెలిసిల సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి కొడమంచిలి చంద్రశేఖర్, ఈదర రాజశేఖర్ వర్మ, ధనేకుల వెంకటేశ్వరరావు, ముద్రగడ నగేష్, నాగదాసు ప్రవీణ్ కుమార్, చిర్రావూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.