BREAKING
మూసీ అభివృద్ధిపై రైతులతో ముఖాముఖి:తహసీల్దారు చంద్రశేఖర్‌ భారత వైమానిక దళ (IAF) నూతన చీఫ్‌‌గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్: అక్టోబర్ 31న బాధ్యతల స్వీకరణ! జొన్న గట్కా తింటే ఆరోగ్యానికి ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి? విద్యార్థిని చితకా బాదిన ఉపాధ్యాయుడు వెలుగు ప్రత్యేక పాఠశాలలో వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం

స్విమ్మింగ్ పోటీల్లో 2 సిల్వర్ మెడల్స్ సాధించిన మండల దివ్యాంగులు

Select Suryaa Now
స్విమ్మింగ్ పోటీల్లో  2 సిల్వర్ మెడల్స్ సాధించిన  మండల దివ్యాంగులు

 


రావికమతం  అక్టోబర్ 6 మేజర్ న్యూస్ : రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో  రావికమతం మండలానికి చెందిన  ఇరువురు శారీరిక దివ్యాంగులు వెండి మెడల్స్ సాధించారని మేడివాడ హై స్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయుడు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. విజయవాడ విజ్జి మున్సిపల్  స్విమ్మింగ్ పూల్ లో  సోమవారం దివ్యాంగులకు ఎనిమిదవ పారా స్విమ్మింగ్ పోటీలు  నిర్వహించారని  తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలో 15 మంది  దివ్యాంగ క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. ఈ పోటీలలో రావికమత మండలం చిన పాచిలకు  చెందిన  సలాది మురళి 100 మీటర్లు , మేడివాడకు చెందిన  కొట్లాడా రాము 50 మీటర్లు  విభాగాలలో  సిల్వర్ మెడల్స్ సాధించారని వివరించారు. వీరికి పారా  ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి కోటేశ్వరరావు  మెడల్స్ అందించారని  మహ లక్ష్మి నాయుడు తెలిపారు