BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

స్వర్ణ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన వంగరమండలం ప్రత్యేక అధికారి

Select Suryaa Now
స్వర్ణ గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన వంగరమండలం ప్రత్యేక అధికారి

​వంగర, సూర్య: మండలంలోని స్వర్ణ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం వంగర మండల ప్రత్యేకాధికారి చంద్ర కుమారి.అరసాడ. మడ్డువలస శ్రీహరిపురం. భాగేంపేట స్వర్ణ గ్రామ సచివాలయలను.అకస్మాత్తుగా తనిఖీ చేశారు. సచివాలయంలో పౌర సేవలు అందుతున్న తీరు, సిబ్బంది హాజరు, వివిధ పథకాల అమలు తీరును ఆమె సమగ్రంగా పరిశీలించారు.
​ఈ సందర్భంగా ప్రత్యేకాధికారిని మాట్లాడుతూ సిటిజన్ ఈ కేవైసీ. వాట్సాప్  మనమిత్ర గవర్నర్స్ పై సూచనలు ఇచ్చి వాటిని త్వరగా పూర్తి చేయాలని. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్దేశిత గడువు  లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే  చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ​అనంతరం సచివాలయ రికార్డులు, బయోమెట్రిక్ హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ​ఈ తనిఖీ కార్యక్రమంలో స్వర్ణ గ్రామలా సచివాలయం ఎంపీడీవో ఎం వి విఎస్ కే ప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.