BREAKING
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్ పూతలపట్టు సర్పంచ్ బరిలో గుంటూరు మురళి వర్గం దూకుడు

స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్

Select Suryaa Now
స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్

స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని, స్థానిక గ్రంథాలయంలో అన్ని వర్గాల పాఠకుల అవసరాల మేర పుస్తకాలు, వసతులు సౌకర్యాలు కల్పిస్తామని, గ్రంథాలయ రక్షణ నిమిత్తం రక్షణ గోడ ఏర్పాటు చేస్తామని ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ తెలిపారు. స్థానిక గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు, ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల నిర్వహణనను, గ్రంథాలయ సందర్శనకు వచ్చేవారి కి కల్పించిన వసతులు సౌకర్యాలపై ఆరా తీశారు. గ్రంథాలయ సందర్శకుల సౌకర్యం నిమిత్తం త్రాగునీరు విద్యుత్ సౌకర్యం గ్రంధాలయ రక్షణ నిమిత్తం ప్రహరీ గోడ ఏర్పాటుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.