BREAKING
అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల పూతలపట్టులో ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు అట్టహాసంగా 'అష్టదిగ్గజాలు' కవి సమ్మేళనం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

Select Suryaa Now
ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం

భట్టిప్రోలు, మేజర్ న్యూస్:

మండల కేంద్రమైన భట్టిప్రోలులో నున్న సాధనమండలి బ్రహ్మ విద్యాశ్రమంలో చాతుర్మాస్య వ్రత దీక్షల సమాప్తం సందర్భంగా నవంబర్ 20, శుక్రవారం 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం జరుగుతుందని ఆశ్రమ అధ్యక్షరాలు బూర్లే అరుణకుమారి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20వ తేదీ ఉదయం  సాధన మండల ఉపాధ్యక్షురాలు కోట సంధ్యారాణి శివన్నారాయణ లు జ్యోతి ప్రజ్వలనను చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారు అన్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి శిష్యులు అక్కినపల్లి తుకారాం విశిష్ట అతిథిగా విచ్చేస్తారన్నారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వర రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం జరిగే కర్పూరయగ్నంలో అచ్యుత నాగ రమేష్- సంధ్యారాణి, పాలకుర్తి మనోహర్- మాధవి, కపిలవాయి శ్రీనివాసరావు- ఝాన్సీ రాణి దంపతులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. అనంతరం మధ్యాహ్నం దీపోత్సవం, తదనంతరం సమారాధన కార్యక్రమం జరుగుతుందని అరుణ కుమారి పేర్కొన్నారు.