ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు మొత్తం 228 నామినేషన్లు దాఖలైనట్లు ఇంకొల్లు మండల అభివృధ్ధి అధికారి గట్టా శ్రీనివాసరావు తెలిపారు. పావులూరు సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులు 18, కొణికి సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులు 19, భీమవరం సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 4, దుద్దుకూరు సర్పంచ్‌కు 1, వార్డు సభ్యులకు 23, గంగవరం సర్పంచ్‌కు 4, వార్డు సభ్యులకు 16, ఇడుపులపాడు సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 8, ఇంకొల్లు సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులు 40, నాగండ్ల సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 11, నక్కలపాలెం సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 22, పూసపాడు వార్డు సభ్యులకు 1, సుబ్బారెడ్డిపాలెం సర్పంచ్‌కు 3, వార్డు సభ్యులకు 13, సూదివారిపాలెం సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 7, వంకాయలపాడు సర్పంచ్‌కు 2, వార్డు సభ్యులకు 12 మంది నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. ఇప్పటి వరకు మూడు రోజులుగా 13 మంది సర్పంచ్‌లకు 88 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 142 వార్డులకు గాను 355 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.