BREAKING
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్ పూతలపట్టు సర్పంచ్ బరిలో గుంటూరు మురళి వర్గం దూకుడు

మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు

Select Suryaa Now
మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు

దేవనకొండ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెలుకునేందుకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలని దేవనకొండ గ్రామంలో టిడిపి మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి గా నిలిచిన కట్టా వేణుగోపాల్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన టిడిపి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా నాన్న స్వర్గీయ రామారావు కుటుంభంతో కలిసి 40 ఏళ్ల క్రితం దేవనకొండ గ్రామానికి రావడం జరిగింది. నాటి నుండి నేటి వరకు గ్రామ పజలతో పాటు మండలంలోని ప్రజలతో కూడా మా కుటుంబం మమేకమై ఉంది.కావున ఇక్కడ పరిస్తితులు తెలుసుకొని గ్రామ ప్రజలకు సేవ చేస్తూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నిలపాలనే దృఢ సంకల్పంతో నేడు గ్రామ సర్పంచ్ బరిలో నిలిచానన్నారు.మనమంతా జాతీయ వాదులం మాత్రమే ప్రాంతీయ వాదన పక్కన పెట్టి గ్రామం అభివృద్ధి చెందాలంటే తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు.