శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి.
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురంలో శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం ఈ నెల 21వ తేదీన....
స్థానిక కోనేరులో వైభవంగా జరగనున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం.
క్షీరాబ్ధి ద్వాదశి రోజున శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి తెప్పోత్సవం...
తెప్పోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ కమిటీ సభ్యులు, ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి...
తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం: ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి.
కోనేరులో నీటిని నింపేందుకు మోటార్ల ద్వారా చెరువు నుంచి నీటిని తోడుతున్నట్లు తెలిపిన : ఈవో..
పెద్ద సంఖ్యలోభక్తులు పాల్గొని స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించాలన్న ఆలయ కమిటీ....