BREAKING
ప్రేమతో జూనియర్ల హృదయాలను గెలుచుకోవాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తరలింపు శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి తేప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. డబుల్ రిజిస్ట్రేషన్ తో వినుకొండలో మరదలి ఆస్తినే కాజేసి చేసిన బావ కుటుంబ కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్ లలితకళా ఉత్సవం కోసం బాల కుటీర్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆహ్వానం ఉత్తమ ఉపాధ్యాయులకు యుటిఎఫ్ సన్మానం పకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేయాలి పూతలపట్టు సీఐ తిమ్మయ్య అయ్యప్ప దేవస్థానంలో ఘనంగా ప్రారంభమైన మండల పూజలు నాయి బ్రాహ్మణుల అభ్యున్నతికి అండగా ఉంటాం. ఎమ్మెల్యే అమిలినేని. అడవి ఆముదం గింజలు తిని 10 మంది విద్యార్థులు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం MLC మీర్జా రహమత్ బేగ్ బ్లాక్‌మెయిల్ కేసులో కీలక పరిణామం.. సల్మాన్ ఖాన్ అరెస్ట్, రిమాండ్ పంచాయతీ ఎన్నికలకు కూటమి సంసిద్ధం గెలుపు లక్ష్యంగా నాయకులకు దిశా నిర్దేశం - ఎమ్మెల్యే ముత్తుముల

కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్

Select Suryaa Now
కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సి నాగమణి నామినేషన్


అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి, సిపిఐ, సిపిఎం బలపరిచిన అభ్యర్థి సి. నాగమణి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.  తొలుత కందుకూరు గ్రామం నుంచి వైసిపి, సిపిఐ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి.. ఆకుతోటపల్లి గ్రామంలోని.. నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. నామినేషన్ అనంతరం ఆమె మాట్లాడుతూ కందుకూరు గ్రామ ప్రజలు ఆశీర్వదించి తనను సర్పంచ్ గా గెలిపిస్తే.. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పంచాయతీ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.