BREAKING
నామినేషన్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు : కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి : కలెక్టర్ డీకే బాలాజీ కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి పర్యటనకు పకడ్బందీ భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలి మేరా యువ భారత్ యూత్ వాలంటీర్‌గా సాయి వంశీ గౌడ్ ఎంపిక సుధాకర్స్ ఐడియల్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా బాలల దినోత్సవం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ ధర్మశాస్త్ర స్వామివారి హోమం జనగణన 2027 జనాభా లెక్కింపును అత్యంత కచ్చితత్వంతో నిర్వహించాలి విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి పాల్వంచలో ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత

శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.

Select Suryaa Now
శ్రీ గాయత్రి స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరం! ఎస్.ఈ.ఐ.ఎల్ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది.

పొదలకూరు, మేజర్ న్యూస్ :      స్థానిక శ్రీ గాయత్రి స్కూల్లో కృష్ణపట్నం పోర్టుకు సంబందించిన ఎస్ఈఐఎల్ సంస్థ వారు శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులందరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జనరేషన్లో విద్యార్థుల కంటి చూపుపై సెల్ ఫోన్ తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. తద్వారా చిన్న వయసులోనే కంటి శుక్లాలు దెబ్బతిని కళ్లద్దాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఎస్ఈఐఎల్ సంస్థ వారు తమ స్కూల్లో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్ఈఐఎల్ సిబ్బంది పాల్గొన్నారు.