BREAKING
తప్పిపోయిన బాలిక ఆచూకీ లభించింది.. కీసర పోలీసుల గాలింపుతో క్షేమంగా ఇంటికి! రెండు గంటల పాటు గాలింపు.. కీసరవాణి పార్కింగ్ వద్ద గుర్తింపు తిరువూరుకు ఎమ్మెల్యే కొలికపూడి దూరం.. రెండు నెలలుగా నియోజకవర్గానికి దూరంగా నేటి రాశి ఫలాలు25 నవంబర్, 2026 నేటి పంచాంగం25 నవంబర్, 2026 తుఫానులో నేలకొరిగిన 7 భారీ వృక్షాల పునఃస్థాపన కృష్ణా సర్కిల్ విద్యుత్ పనితీరుపై సీఎండీ సమీక్ష క్రైస్తవ పరిచారకుల సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు బీసీలకు రెండో డిప్యూటీ మేయర్ పదవి కేటాయించాలి ఊకల్ నాగేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు తాడిగడపలో కూటమి అభ్యర్థులను గెలిపించాలి :ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ సలావుద్దీన్ 40 ఏళ్ల ప్రజాసేవకు ప్రత్యక్ష రాజకీయ అడుగు ఘనంగా మార్కెట్ డైరెక్టర్ సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు - గంగిపల్లిలో యువసేన ఆధ్వర్యంలో సందడిగా వేడుకలు నిడమానూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 10 నిమిషాల్లోనే బ్యాగ్ రికవరీ రాంపూర్ లో ఇందిరమ్మ బీమా ప్రక్రియ పరిశీలన

శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్ర‌ద‌క్షిణ‌ -నెల్లూరు జిల్లా మనుబోలులోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఘటన

Select Suryaa Now
శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్ర‌ద‌క్షిణ‌ -నెల్లూరు జిల్లా మనుబోలులోని కాశీ విశ్వనాథ ఆలయంలో ఘటన

నెల్లూరు జిల్లాలోని ఓ శివాలయంలో సోమవారం ఉదయం అపురూపమైన ఆధ్యాత్మిక దృశ్యం భక్తులను అబ్బురపరిచింది. మనుబోలు బీసీ కాలనీ సమీపంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగం చుట్టూ మూడు నాగుపాములు ప్రదక్షిణలు చేస్తూ కనిపించాయి. శివలింగాన్ని చుట్టుముట్టి కొద్దిసేపు పడగవిప్పి ఉన్న నాగసర్పాలను చూసిన భక్తులు ఆశ్చర్యంతో ఆ దృశ్యాన్ని వీక్షించారు. శివలింగం చుట్టూ నాగుల ప్రదక్షిణ.. భక్తుల్లో భక్తిభావం ఉదయం ఆలయ పరిసరాల్లో ప్రత్యక్షమైన మూడు నాగుపాములు నెమ్మదిగా శివలింగం చుట్టూ తిరుగుతూ కనిపించాయి. అనంతరం శివలింగం సమీపంలో కొద్దిసేపు ఉండి పడగవిప్పినట్లు భక్తులు తెలిపారు.