BREAKING
వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు పుట్టినరోజు పేదల సేవకు ఆర్భాటాలకు దూరం ఉచిత మెగా వైద్య శిబిరం. సుమారు 200 మంది రోగులకు వైద్య సేవలు సీనియర్ జర్నలిస్ట్ "సోమా"కు జాతీయ పురస్కారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి ఉపాధ్యాయుల వ్యక్తిత్వ వికాసం విద్యా విజయానికి బలమైన పునాది నాన్నగారి బయోపిక్ తీస్తానంటే నిర్మాతగా ఉంటా కానీ అందులో నటించలేను.. మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన

సమిష్టిగా పోరాడి సర్పంచ్ గెలుపు సాదించాలి.. ఎర్రకోట

Select Suryaa Now
సమిష్టిగా పోరాడి సర్పంచ్ గెలుపు  సాదించాలి.. ఎర్రకోట


ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 
రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైకాపా శ్రేణులు అందరూ సమిష్టిగా పోరాడి సర్పంచ్ను గెలిపించుకొని రావాలని ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన టిడిపి నాయకులు వైసిపి పార్టీలో చేరారు. వారిని సాధనంగా పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ. నాగలదిన్నెలో వైకాపా బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్ గారికి గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరు ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థిని గెలిపించుకొని తీరాలన్నారు .తెలుగు రామంజి. తెలుగు చిన్న విరేష్. తెలుగు లింగమూర్తి. తెలుగు నరేష్. తెలుగు స్వామి. బోయ రంగస్వామి. వడ్డే తిమ్మయ్య. తెలుగు భీమన్న లతోపాటు 15 కుటుంబాలు వైసిపి తీర్థం పుచ్చుకోవడం ఈ సమయంలో శుభపరిణామం అన్నారు. మీ అందరి కి అండగా ఎర్రకోట కుటుంబం ఉంటుందని  భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సరైన న్యాయం లభించకపోవడం వల్లనే పార్టీ మారాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. ప్రతి ఎన్నికల్లో ఇకపై వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని జగనన్న ఆశయ సాధనలో ముందుకు పోతామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మాజీ సర్పంచ్ ప్రభాకర్, మాజీ ఎంపిటిసి అతవుల్లా, మాజీ మండల కో.. అప్షన్ మెంబర్స్ షేక్ అహ్మద్, క్యాతం నాగప్ప, బోయ తిమ్మప్ప, వీరారెడ్డి, ఇంతియాజ్, నరసింహులు, రత్నం, పుల్లారెడ్డి, క్యాతం రాముడు, తదితరులు పాల్గొన్నారు.