గ్రంథాలయ వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన
నల్లమాడ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఆదివారం రెండవ రోజు గ్రంథాలయ అధికారిని శకుంతల బాయి ఆధ్వర్యంలో ఆదివారం పుస్తక ప్రదర్శనకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పుస్తక పఠన ప్రదర్శన ద్వారా ఎం తో విలువైన సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుం దని వివరించారు. 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథా లయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు, పుస్తక పఠన ప్రియులు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు.