BREAKING
మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి కరడుగట్టిన అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్ కావలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం.. రెబల్ అభ్యర్థిగా బొట్లగుంట శ్రీహరి నాయుడు నామినేషన్... కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు.... ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు జైలర్ 2 నుంచి 'బిందాస్' ఫుల్ వీడియో సాంగ్ విడుదల.. రజినీకాంత్, నోరా ఫతేహి జోరు

గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

Select Suryaa Now
గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

పర్చూరు, మేజర్‌న్యూస్‌ :

 గుర్తు తెలియని  మగ వ్యక్తి వయసు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల లోపు మతిస్థిమితం లేని వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉండగా ఉప్పుటూరు బస్సు షెల్టర్ సమీపమునకు వచ్చేసరికి గుర్తుతెలియని వాహనము ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందినాడు అతని వివరములు ఇంకా తెలియలేదు అతని వివరాలు ఏమన్నా తెలిసినట్లయితే ఈ క్రింది తెలపబడిన అధికారులకు సమాచారం ఇవ్వగలరు పర్చూరు ఎస్ఐ గారు 9121102150, మార్టూరు సిఐ గారు 9490617764