BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు....

Select Suryaa Now
కావలిలో టీడీపీలోకి కొనసాగుతున్న చేరికలు....

​కావలి, మేజర్ న్యూస్ :    కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. పట్టణంలోని ముసునూరు 28వ వార్డులో ఇతర పార్టీలకు చెందిన సుమారు 10 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి.  ​కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, తగిన ప్రాధాన్యత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వార్డు అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.  ​ఈ కార్యక్రమంలో ముసునూరు 28వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.