BREAKING
ప్రచారంలోదూసుకుపోతున్న వున్నం వారి కోడలు జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం కరాలపాడు గ్రామంలో ఆమె నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. డప్పుల చప్ గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన బచ్చల సుమేధ, శ్రీ హనీత్ రెడ్డి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత 'రామాయణ'లో రావణుడి పాత్రపై రాకింగ్ స్టార్ యశ్ స్పందన: తన కుమారుడి ప్రశ్నలకు యశ్ ఇచ్చిన ఆసక్తికర సమాధానాలు ఎన్నికలు సజావుగా జరగడానికి ఆర్వోల సమగ్ర పర్యవేక్షణ అత్యంత కీలకం : జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు భట్టిప్రోలు 2 వ సెగ్మెంట్ ప్రచారంలో పాల్గొన్న తూనుగుంట్ల సాయిబాబా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో టీడీపీలో చేరిన కొత్తపట్నం మండల అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూదవాడ సెగ్మెంట్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ యువనేత బేరి *కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు శెట్టి సుధాకర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘనంగా వర్ధంతి వేడుకలు* కూటమి జడ్పిటిసి అభ్యర్థి, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం తలారి రంగయ్య పై తెలుగుదేశం పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిబుట్నా లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు. అభివృద్ధి చేస్తున్నాం.. ఆశీర్వదించండి - పల్లెపల్లెనా కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం కింగ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ రిలీజ్ డేట్ ఖరారు: నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి జాతీయ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు నగరం కళాశాల విద్యార్థుల ఎంపిక

సజావుగా పోలింగ్‌ నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు ➖ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల

Select Suryaa Now
 సజావుగా పోలింగ్‌ నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు  ➖ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్ల

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్   :   మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు  పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.  ఆదివారం నెల్లూరు నగరపాలక సంస్థ, బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీలలో   పోలింగ్‌  జరగనున్న నేపథ్యంలో శనివారం ఎన్నికల సామగ్రి అందించే డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను కలెక్టర్‌  పరిశీలించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని డి ఎల్ ఎన్ ఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పోలింగ్ ప్రక్రియను ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు.. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామాగ్రిని ముందుగానే సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటరు కూడా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు.  కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.