BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి

Select Suryaa Now
సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి

పామూరు, మేజర్ న్యూస్ :  సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీ కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వీరభద్రాపురం ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని నర్రమారెళ్ల గ్రామంలో టీడీపీ యూనిట్ ఇన్‌చార్జి గుంటుపల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధిని కాంక్షించే ప్రజలు కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఎంపిపి పువ్వాడి వెంకటేశ్వర్లు కోరారు.కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు బొల్లా నరసింహారావు, టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, జడ్పిటిసి అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి రెడ్డి, గ్రామపంచాయతీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు టిడిపి క్లస్టర్ ఇన్చార్జి గుంటుపల్లి శ్రీనివాసులు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గుంటుపల్లి నాగమల్లేశ్వరరావు, కంచర్ల శ్రీనివాసులు, పారా వెంకటేశ్వర్లు, ధనింకుల వెంకట్రావు, తుపాకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.