BREAKING
కొత్తపల్లి,రావుపల్లి గ్రామాల అంగన్వాడీ వర్కర్లకు సత్కారం మండల విద్యాశాఖ అధికారులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డీఈవో స్థానిక సంస్థల ఎన్నికలకు స్ట్రాంగ్ రూమ్ పరిశీలన తెగిపోయిన చేతికి మళ్లీ ప్రాణం… పీఎంశ్రీ పాఠశాలల్లో.. ప్రత్యేక అతిథి విద్యాబోధకుల నియామకం ఆటో ద్విచక్ర వాహనం ఢీ ఒకరికి గాయాలు.... చిగురుకోట జడ్పీ హైస్కూల్ ను పరిశీలించిన ఎస్ఎంసి చైర్మన్ దండే లక్ష్మి పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ ఉత్సవ ఏర్పాట్ల పరిశీలన కనిగిరి చేరిన బ్యాలట్ బాక్స్ లు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి కొత్త చిత్రం హైకూ ట్రైలర్ రిలీజ్.. అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! జోగింపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఏవో ఎస్ అవినాష్ అయోడిన్ లోపంతో పిల్లల ఎదుగుదలపై ప్రభావం శ్రీ కోటదుర్గమ్మ ఆలయంలో వరుణయాగం వరిలో ఎద పద్ధతితో సాగు ఖర్చు తగ్గుతుంది ... ఏవో ఎస్ అవినాష్. వర్మీ కంపోస్ట్ తయారీపై ఎంపీడీవో ఆఫీసులో శిక్షణా కార్యక్రమం

సామూహిక గీతా పారాయణం

Select Suryaa Now
సామూహిక గీతా పారాయణం
సామూహిక గీతా పారాయణం 
అవనిగడ్డ మేజర్ న్యూస్ భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. స్థానిక గీతా మందిరంలో మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ముందుగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి అనంతరం సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ తారమ్మ అన్నపూర్ణ అరుణకుమారి తదితరుల ఆధ్వర్యంలో గీతలోని 18 పర్వాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం అర్చక స్వాములు భక్తులకు మంత్రపుష్పం తీర్థప్రసాదాలను వితరణ చేశారు ధర్మకర్త శ్రీ హరిబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు.-అజంతా శ్రీనివాస్ అవనిగడ్డ