BREAKING
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ భాష్యం రామకృష్ణ ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించాలి: పవన్ కళ్యాణ్ అమరుల స్ఫూర్తితో.. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ప్రముఖ మలయాళ గాయని రిమి టోమి రెండో వివాహం, జిమ్ ట్రైనర్ లిబిన్ మాత్యుతో వైభవంగా పెళ్లి ఇంకొల్లు మండలంలో చివరి రోజు సర్పంచ్‌, వార్డు సభ్యులకు 228 నామినేషన్లు దాఖలు ఈనెల 20న, 259వ గీతాజ్ఞాన కర్పూర యజ్ఞం కోలాహలంగా రాచానుపల్లి వైసీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్థి బండ అంజి యాదవ్ నామినేషన్ ఇంట్లోనే మద్యం దుకాణమా.. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమా? అంధకారంలో పూతలపట్టు మండలంలోని వైఎస్ఆర్ కాలనీలు వీధి దీపాలు లేక ప్రజల నరకయాతన చీకట్లో విషపురుగుల భయం.. పట్టించుకోని అధికారులు పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం మిట్స్ వర్శిటీ వైస్ చాన్సలర్ యువరాజ్ సేవాతత్పరత : కుమార్తె పుట్టినరోజు వేళ చైతన్య సంస్థలో అన్నదానం : కృతజ్ఞతలు తెలిపిన జనరల్ సెక్రటరీ కవితా రాణి మండల ప్రజలతో 40 ఏళ్ళ అనుబంధం..గ్రామం అభివృద్ధి కొరకే సర్పంచ్ బరిలో నిలిచా: వేణుగోపాల్ రావు స్థానిక గ్రంథాలయ అభివృద్ధికి ప్రణాళికలు. చైర్మన్ వడ్డే వెంకట్ పూతలపట్టు సర్పంచ్ బరిలో గుంటూరు మురళి వర్గం దూకుడు

సామాజిక అభివృద్ధికి గ్రీన్ కో సంస్థ చేయూత

Select Suryaa Now
సామాజిక అభివృద్ధికి  గ్రీన్ కో సంస్థ చేయూత

సామాజిక అభివృద్ధికి

గ్రీన్ కో సంస్థ చేయూత

ఓర్వకల్లు మేజర్ న్యూస్ 

 సామాజిక అభివృద్ధి,స్థానిక ప్రజల జీవన ప్రమాణాల మెరుగుద ల లక్ష్యంగా గ్రీన్కో సంస్థ పలు రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. మంగళవారం గ్రీన్ కో యాజమాన్యం నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కోవిడ్ సమయంలో కర్నూలులో సుమారు రూ.1.5 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం తో పాటు 14 గ్రామాలకు ఆక్సిజన్ సదుపా యాలు అందించింది. విద్యారంగంలో పిన్నా పురం, బ్రాహ్మణపల్లె, గుమ్మితం తండా, హుస్సేనాపురం గ్రామాల్లో విద్యార్థులకు సహకారం అందించింది. గ్రామీణ పారిశు ద్ధ్య నిర్వహణలో భాగంగా హుస్సేనాపురం, కాల్వ, బ్రాహ్మణపల్లె, శకు నాల, గని ప్రాం తాల్లో చెత్త నిర్వహణ కోసం రూ.15 లక్షలు కేటాయించింది. నంద్యాలలో చిన్న చెరువు అభివృద్ధికి కూడా తోడ్పాటునందించింది. తాగునీటి సదుపా యం కోసం 56 ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. రోళ్లపాడు ప్రాంతంలో బస్టార్డ్ పక్షుల సంరక్షణకు రూ.14 కోట్లతో కార్యక్రమాలు చేపడుతూ 240 పక్షుల పరి రక్షణకు చర్య లు తీసుకుంటోంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆసక్తి ఉన్న రైతుల కు సహకారం, పశుపోషణకు ప్రోత్సాహం అందిస్తోంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సుమారు 900 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే కార్యక్రమాలను చేపడుతోంది. స్థానిక వనరుల అభివృద్ధితో పాటు ప్రజల ఆర్థిక, సామాజిక పురోగతికి దోహదపడేలా గ్రీన్కో సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి