BREAKING
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి లాటరీ ద్వారా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి – ఆర్డీఓకు కౌన్సిలర్ల వినతి నెల్లూరులో ఘనంగా వికసిత భారత్ యువ నాయకుల సంభాషణ – 2027 యువజన పార్లమెంట్ ముందస్తు గుర్తింపే రొమ్ము క్యాన్సర్‌కు సరైన రక్ష: కిమ్స్ వైద్య నిపుణులు కార్మికులకు 8 గంటల పని దినాన్ని చట్టంగా తెచ్చింది ఏఐటీయూసీ దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం సేవే లక్ష్యం అభివృద్ధి అభివృద్దే మా విధానం. గిరిజన ప్రాంతాల్లో రహదారులు, బస్సులు ఏర్పాటు చేయాలి మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్

రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు.

Select Suryaa Now
రుద్రకోటలో వైకాపా నుండి టిడిపిలో చేరిన 20 కుటుంబాలు.

​కావలి మేజర్ న్యూస్ :    కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు, సుమారు 20 కుటుంబాలు శనివారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మండల టిడిపి నాయకులు తుళ్లూరు మల్లికార్జున, బత్తుల శీనుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.  ​చేరిన వారందరికీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధరంగా టిడిపిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ, టిడిపి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై, ఎమ్మెల్యే నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరినట్లు తెలిపారు.  ​టిడిపి తీర్థం పుచ్చుకున్న వారిలో సల్లపరెడ్డి బ్రహ్మారెడ్డి, గండికోట మాలకొండయ్య, కిష్టయ్య, చిన్నయ్య, శీను, మాధవ, రాయని చెంచు కొండయ్య, దేవుళ్ళ బాబు, చల్లా బాబు, చల్లా చెంచు బాబు, తమ్మిశెట్టి ఆంజనేయులు, ఉప్పు రవి, ఉప్పు మాల్యాద్రి, వల్లపు శీంగయ్య, బండారి శ్రీనివాసులు, చల్లా యాదాది తదితరులు ఉన్నారు.