BREAKING
తేనెబండలో సైకిల్ హోరు - ఇంటింటికీ ఓట్లు అభ్యర్థిస్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు ఓటు వేయండి అబ్దుల్ కలాం ఎక్స్ అవార్డుతో శ్రీనివాసరావుకు సత్కారం సిపిఐ,సీపీఎం అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 14 మంది పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఆర్డర్ కాపీలు అందజేత 59వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి కిషన్‌కు అడ్వకేట్ల మద్దతు అద్దంకిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. మాచవరం గ్యాస్ లీకేజ్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవం ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత

రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు!

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు!

మండల పరిధిలో బొలోర వాహనం ద్విచక్రవాహనదారుడిని ఢీకొన్న ప్రమాదంలో దంపతులు గాయపడిన సంఘటన సోమవారం చండ్రమాకులపల్లె మలుపు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు మండలంలోని యల్లారుబైలు గ్రామానికి చెందిన శంకర్‌(40), లావణ్య(35) దంపతులు తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మదనపల్లె నుంచి ఎదురుగా వస్తున్న బొలోర వాహనం చండ్రమాకులపల్లె మలుపు వద్ద ఢీకొంది. ఈ ప్రమాదంలో శంకర్‌ తలకు తీవ్రగాయంకావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టర్ :రెడ్డప్ప పుంగనూరు అన్నమయ్య జిల్లా