BREAKING
అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్ ఓటీటీని అలరిస్తున్న వినూత్న టైమ్ లూప్ చిత్రం ధూమకేతు.. తొలిరోజే వరుడికి ఊహించని షాక్

అద్దంకిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

Select Suryaa Now
అద్దంకిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

సూర్య న్యూస్ అద్దంకి.

ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు అద్దంకి పురవీధుల్లో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ, దర్శి సబ్ డివిజన్ పరిధిలోని సి ఐ, ఎస్ ఐ లు, స్థానిక పోలీసులు, మహిళా పోలీసులు మరియు ప్రత్యేక భద్రతా బలగాలు కలిసి కవాతు నిర్వహించారు. ప్రజలు ఎటువంటి భయందోళనలు లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ భరోసా ర్యాలీ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలన్నారూు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.