BREAKING
రబ్బీలో గంగాయపల్లె విద్యార్థుల సత్తా రాష్ట్రస్థాయి పోటీలకు ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు - ఇద్దరు ఎంపిక ప్రిన్సిపాల్ సురేష్ అభినందనలు.. స్థానిక సమరంలో జనసేన సత్తా చాటుతాం! - మెజారిటీ స్థానాల్లో పోటీకి వ్యూహరచన - కడప కార్పొరేషన్లో 18-19 స్థానాల్లో పోటీకి సన్నాహాలు - విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.. ఏపీ మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు ఖోఖోలో - ప్రతిభ రాష్ట్రస్థాయి ఖోఖోకు ఇద్దరు విద్యార్థినులు.. గంగాయపల్లిలో చెత్త బుట్టలు, బ్యాగుల వినియోగంపై - ఇంటింటా అవగాహన డిప్యూటీ ఎంపీడీవో రమేష్.. వేదాస్ విద్యార్థుల విజయం.. గట్కాలో మెరిసిన వేదాస్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురి ఎంపిక.. వల్లూరులో ఘనంగా అంగన్వాడీ ఉత్సవం రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి నేటి తిరుమల సమాచారం నేటి ద్వాదశ రాశి ఫలాలు నేటి పంచాంగం నారయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఎస్.ఎల్.సి) కార్యక్రమం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కార్డియాలజీ సేవలు మరింత విస్తరణ : మంత్రి సత్యకుమార్ యాదవ్ రోడ్డు పక్కనే టీ-టిఫిన్.. టెంకాయ్ బండి దగ్గర ముచ్చట్లు---*మంత్రి నారాయణ నెల్లూరు, రవితేజ బ్యూరో, మేజర్ న్యూస్: పేదలకు సంజీవనిలా ముఖ్యమంత్రి సహాయానిధి

రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
రేపు రిమ్స్ లో మెగా వైద్య శిబిరం   వైద్యాధికారి కె.వినయ్ కుమార్ రెడ్డి

 

చెన్నూరు మేజర్ న్యూస్ :                          చెన్నూరు మండల ప్రజలకు ఉపయోగకరంగా ఈనెల30 వ తేదీన కడపలోని రిమ్స్ ఆస్పత్రి నందు సేవా సంకల్ప అభియాన్---2026 ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు మండల వైద్య అధికారి డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరిగే ఈ శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు,వివిధ ప్రత్యేక వైద్యం, విభాగాల సేవలు రక్తపోటు, మధుమేహం ఇతర ఆరోగ్య సేవలు నిర్వహిస్తున్నారు అలాగే గర్భిణీ స్త్రీలకు  ఏ ఎన్ సి పరీక్షలు పిల్లల ఆరోగ్య పరీక్షలు, కంటి,దంతా,చెవి పరీక్షలు క్షయ వ్యాధి, మానసిక ఆరోగ్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి అవసరమైన వారికి ఉచిత మందులతో పాటు వైద్య చికిత్సకు రిఫరల్ సేవలు అందిస్తారని తెలిపారు మండల ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి డాక్టర్ వినయకుమార్ రెడ్డి కోరారు.