BREAKING
రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు *సంగారెడ్డి జిల్లా టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక* ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత మాబుసుభాని గ్యార్మీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి మ‌ల్లారెడ్డిపేటలో ఘ‌నంగా బ‌తుక‌మ్మ వేడుక‌లు మల్కాపూర్‌లో ఘనంగా స్వేరోస్ డే వేడుకలు పేటేరు గ్రామంలో పొలంబడి కార్యక్రమం పేదల ఆకలి తీర్చిన పోరాటయోధుడు పండుగ సాయన్న బాబా పిలుపుతో పుస్తకావిష్కరణ ఒక్క ఓటు మిస్ కావద్దు... మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు *అల్లం పంటలో కొత్త తెగులు.. కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన!* వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు *పిచ్చరాగడి తాండలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ* అభివృద్ధిని చూసి...ఆదరించండి : ఎమ్మెల్యే కన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్

రెండవ రోజు 35 నామినేషన్ దాఖలు

Select Suryaa Now
రెండవ రోజు 35 నామినేషన్ దాఖలు

సీతానగరం, సూర్య : స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రెండవ రోజున గురువారం నాడు 35 నామినేషన్లు దాఖలు అభ్యర్థులు వేశారు. తొలి రోజు ఏడు నామినేషన్లతో పాటు కలిపి   ప్రస్తుతానికి మొత్తము 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయడం జరిగిందని  ఎన్నికల రిటర్న్ అధికారి కే అప్పలనాయుడు  తెలిపారు. . గురువారం ఒక్కరోజే 35 నామినేషన్ లు దాఖల వ్వగా వైసీపీ నుండి 16, టిడిపి  నుండి 16, జనసేన నుండి 1,  ఇండిపెండెంట్ నుంచి రెండు నామినేషన్ పత్రాలు సంబంధిత పార్టీల అభ్యర్థులు అందించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి  తెలిపారు. శుక్రవారం చివర రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  నామినేషన్ కేంద్రం వద్ద  రూరల్ సీఐ రంగనాథ ఆధ్వర్యంలో ఎస్సై హేమలత పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు   నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎం ప్రసన్నకుమార్. ఎంపీడీవో ఎంఎల్ఎన్ ప్రసాద్. డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ తో పాటు పలువురు అధికారులు పాల్గొనడం జరిగింది.

రిపోర్టర్ : పిల్లి సతీష్ కుమార్, సీతనగరం, పార్వతీపురం మన్యం.