BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న 25వ కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత

రేపల్లె మేజర్ న్యూస్; 
పట్టణంలో మంత్రి అనగాని సత్యప్రసాద్  చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని 25 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పంతగాని ప్రేమలత అన్నారు గురువారం వార్డులో ఇంటింటికి తిరిగి మంత్రి అనగాని చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధిని వివరించారు ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ పట్టణంలో గతంలో కొద్దిపాటి వర్షానికి కూడా రహదారులు జలమయం అయ్యేవనీ నేడు అలాంటి సమస్య పట్టణ ప్రజలు పడకూడదని దూల దృష్టితో వేసవికాలంలోనే పుూడిక పనులు చేపట్టి ముంపు ప్రాంతాలను జలమయం అయ్యే రోడ్ల సమస్యల నుండి పట్టణ ప్రజలకు మంత్రి అనగాని విముక్తి కలిగించారని ఆమె తెలిపారు .