BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు! ఏఎస్పీ హనుమంతరావు

Select Suryaa Now
రొంపిచర్లలో గొడవలకు దిగితే కఠిన చర్యలు!  ఏఎస్పీ హనుమంతరావు

నరసరావుపేట : రొంపిచర్ల ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని ఏఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు. పోలీసుల సమక్షంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఏడుగురు అభ్యర్థులు ముందుకు రాలేదని తెలిపారు. వైసీపీ నాయకులు 18 మందికి పోలీసు రక్షణ కోరగా, ఏడుగురికి మాత్రమే భద్రత కల్పించగలమని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. రేపు రొంపిచర్లలో ఎవరైనా గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ హనుమంతరావు స్పష్టం చేశారు.

 మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి.