BREAKING
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా ‘అలయ్ బలయ్’: బండారు దత్తాత్రేయను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు! వైయస్సార్ పార్టీ నాయకులు అరాచకం మూల్యం తప్పదు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం ప్రముఖ్ టౌన్ షిప్ లో వైభవంగా దుర్గామాత శోభయాత్ర హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి...

నేడు ఎంపీపీ అభ్యర్థిని. ఎన్నారై తారాబాయ్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు లో ర్యాలీ.

Select Suryaa Now
నేడు ఎంపీపీ అభ్యర్థిని. ఎన్నారై తారాబాయ్ ఆధ్వర్యంలో సంతనూతలపాడు లో ర్యాలీ.

సంతనూతలపాడు, మేజర్ న్యూస్:

 సంతనూతలపాడు మండల టిడిపి ఎంపీపీ. అభ్యర్థిని విక్రమ్ తారాబాయ్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతనూతలపాడు లో ర్యాలీ నిర్వహించనున్నారు. మండలంలోని ఎనికపాడు ఆన్ రిజర్వు జనరల్ మహిళా ఎంపీటీసీ. అభ్యర్థినిగా విక్రం తారా బాయ్  నామినేషన్ ప్రక్రియలో భాగంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం నాడు  ఎన్ఆర్ఐ. విక్రం తారాబాయ్ డమ్మీ నామినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి .ఎన్. విజయ్ కుమార్ పర్యవేక్షణలో సంతనూతలపాడు మండల టిడిపి అధ్యక్షులు మద్దినేని హరిబాబు ఆధ్వర్యంలో ఎన్.ఆర్.ఐ. విక్రమ్ తారాబాయ్ నామినేషన్ లో భాగంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఎన్నారై తారాబాయ్ పలు సేవా కార్యక్రమాలను గతంలో నిర్వహించారు. ప్రభుత్వం హై స్కూల్ లలో ఈ ఏడాది జరిగిన పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎంఈఓ. డి. వెంకా రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ. తారా బాయ్ విజయవాడ నుండి హైదరాబాదుకు విమాన వసతి, తదితర సౌకర్యాలను స్వచ్ఛందంగా  విద్యార్థులకు ప్రోత్సాహం నిమిత్తం కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు.. మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు ఆమె చేపట్టారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బి. ఎన్. విజయ్ కుమార్ ఎన్నారై తారా బాయ్ పలు రంగాలకు అందిస్తున్న సేవా స్ఫూర్తితో ఎంపీపీ. అభ్యర్థినిగా ప్రకటించినట్టు టిడిపి నేతలు చెబుతున్నారు. తాను ఎంపీపీగా విజయం తదుపరి ఎమ్మెల్యే విజయ్ కుమార్ పర్యవేక్షణలో సంతనూతలపాడు మండలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ఎన్ఆర్ఐ. విక్రం తార బాయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.